Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాంధీభవన్ లో టీ-కాంగ్రెస్ నేతల సమావేశం

హైదరాబాదులోని గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ఏఐసీసీ కార్యదర్శి కుంతియా హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Telugu News